శుభకార్యం లో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి
ప్రశ్న ఆయుధం 10ఆగష్టు
కామారెడ్డి జిల్లా.
బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన శుభకార్యం లో మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిష్టాపూర్ గ్రామానికి చెందిన హట్కరి అనూష బాయి శేష రావు చిన్న కుమార్తె రేఖ శుభకార్యం (పతనం) లో పాల్గొని వధువును ఆశీర్వదించారు. ఆయన వెంట నాయకులు కమలాకర్ రెడ్డి, సత్యనారాయణ, పెరిక అంబయ్య, పుల్లేని బాబురావు, సాయిలు, ఆత్మరామ్ తదితరులు పాల్గొన్నారు.