Site icon PRASHNA AYUDHAM

విద్యార్థి సేన నూతన కమిటీ ఏర్పాటు

IMG 20250729 WA0449

విద్యార్థి సేన నూతన కమిటీ ఏర్పాటు

— జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కర్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 29

 

 

కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సేన నూతన కమిటీ ఏర్పాటు..

కొత్మీర్కర్ వినయ్ కుమార్

విద్యార్ధి సేన జిల్లా అధ్యక్షులు,

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాడు విద్యార్థి సేన కళాశాల కమిటీని నియమించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ,

“విద్యార్ధుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థి సేన ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుంటుంది,” అని పేర్కొన్నారు.

నూతనంగా నియమితులైన విద్యార్థి నాయకులు:

 

అధ్యక్షుడు: ప్రణీత్ కుమార్

 

ఉపాధ్యక్షుడు: పవన్ తేజ

 

ప్రధాన కార్యదర్శి: ఆత్మరత్

 

కార్యదర్శి: కూతుబ్ ఉద్దిన్

 

ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు ప్రసాద్, ప్రదేశ్, రాజు, రోహిత్, సాయి, తదితరులు పాల్గొన్నారు

Exit mobile version