ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ..

*ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ..*

సుమారు 7 గంటల పాటు కొనసాగిన ఏసీబీ విచారణ..

ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించా-కేటీఆర్‌..

ఏసీబీ అధికారులు 85 ప్రశ్నలు అడిగారు..

రేవంత్‌ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారు..

నాకున్న అవగాహన మేరకు సమాధానమిచ్చా-కేటీఆర్..

ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా-కేటీఆర్..

కొత్తగా వాళ్లు అడిగిందేమీ లేదు-కేటీఆర్‌..

డబ్బు పంపిన మాట వాస్తవమేకానీ ఇందులో అవినీతి ఎక్కడుంది-కేటీఆర్..

ఇది లొట్టపీసు కేసు రేవంత్ లొట్టపీసు సీఎం-కేటీఆర్..

రేవంత్‌ జైలుకు వెళ్లారని

అందరినీ జైలుకు పంపాలని చూస్తున్నారు-కేటీఆర్..

రేవంత్‌కు బీఆర్ఎస్ నాయకులెవరూ భయపడరు-కేటీఆర్..

Join WhatsApp

Join Now

Leave a Comment