ఒకే ఫామిలీ కి చెందిన నలుగురు ఆత్మహత్య !

*హబ్సిగూడ లో విషాదం*

ఒకే ఫామిలీ కి చెందిన నలుగురు ఆత్మహత్య !

, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం.!

సంఘటన స్థలానికి వెళ్లి విచారిస్తున్న పోలీసులు!

నారాయణ కాలేజీలో గతంలో లెక్చరర్ గా పనిచేసిన మృతుడు చంద్రశేఖర్ రెడ్డి. గత ఆరు నెలలుగా ఉద్యోగం లేక ఇబ్బందులు !

భార్య కవిత, కూతురు 9వ తరగతి, కుమారుడు విశ్వంత్ రెడ్డి ఐదవ తరగతి.!

Join WhatsApp

Join Now

Leave a Comment