*డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా మరియు 10 మందికి జరిమానా*
నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 10
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 14 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తేదీ 09.09.2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందర హాజరుపరచగా 10 మందికి 12000 /– జరిమానా విధించగా 1. సయ్యద షాదుల తండ్రి అబ్దుల్లా నివాసము నాగారం, 2. కోనేటి కృష్ణమూర్తి తండ్రి యాదగిరి నివాసం ముదిరాజ్ వీధి నిజాంబాద్,3. వాఖరి బాబురావు తండ్రి శోభన్ రావు నివాసము సతీష్ నగర్ సారంగాపూర్ అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష,4. జూన్ దాలే పరమేశ్వర్ తండ్రి బాబురావు నివాసము డైరీ ఫారం అను వ్యక్తికి నాలుగు రోజుల రోజుల జైలు శిక్ష విధించడం అయినది