*తలమడ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం*
రాజంపేట మండలం తలమడ్ల ఎం.పీ.పీ .ఎస్ పాఠశాలలో లో ఆర్ బి ఎస్ కే తాడ్వాయి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించారు.
ఇందులో భాగంగా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కంటి నిర్వహించారు. అవసరమైన వారికి అద్దాలు ఇవ్వడానికి నిర్ణయించి కంటి అద్దాలను ఆర్డర్ చేయడం జరిగింది .
ఈ కార్యక్రమం లొ వైద్యులు హరీష్ గౌడ్, దివ్య ఫార్మాసిస్ట్
ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యాయులు కవిత, సునీల్ గంగమోహన్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.