*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు*
*ప్రశ్న ఆయుధం కుత్బుల్లాపూర్*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో లయన్స్ క్లబ్ అఫ్ జీడిమెట్ల వారి సహకారం తో ఇటీవల నిర్వహించిన కంటి వైద్య శిబిరం లో అర్హులైన 60 మంది కి ఉచితంగా కంటి అద్దాలు బుధవారం గాంధీ నగర్ లో అందజేసారు.
లయన్స్ క్లబ్ ప్రతినిధులు వెంకట రాజం గుప్తా స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు జల్దా లక్ష్మి నాధ్, శ్రీనివాస్, తిమ్మయ్య, నవీన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.