Site icon PRASHNA AYUDHAM

ఉచిత న్యాయ సేవ సమాచార హక్కు చట్టాల మండల లీగల్ సెల్ వాలంటరీ గా మనోహర్

సేవ
Headlines in Telugu
  1. ఇల్లందకుంటలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం
  2. ప్రముఖ పాత్రలో లీగల్ సెల్ వాలంటరీ మనోహర్
  3. లోక్ అదాలత్, సమాచార హక్కు చట్టాలపై ప్రజలలో చైతన్యం
  4. ఉచిత న్యాయ సేవ అందించడానికి ప్రత్యేక సూచనలు
  5. పలు గ్రామాల్లో ఉచిత న్యాయ సేవా ప్రచారం

ఇల్లందకుంట నవంబర్ 20 ప్రశ్న ఆయుధం*

మండలంలో పలు గ్రామాలలో ఉచిత న్యాయ సేవా అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో లోక్ అదాలత్ సమాచార హక్కుచట్టాల గురించి క్లుప్తంగా ప్రజలకు తెలియజేయడం జరిగిందని సమాచార హక్కు చట్టాల ఉచిత న్యాయ సేవ మండల్ లీగల్ సెల్ వాలంటరీ మనుసని మనోహర్ తెలిపారు ఏమైనా ప్రజలకు న్యాయ సేవ సమాచార హక్కు చట్టాల గురించి కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదిస్తే తగు సూచనలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు చల్లురి రాజు వెంకన్న మాధవి ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version