రేపటి నుండి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ..

మండలంలో అన్ని గ్రామాలలో రేపటి నుండి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వైద్య శిబిరాలు – డాక్టర్ ఉమా కుమారి

మధిర మండలంలో అన్ని గ్రామాలలో రేపటినుండి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ఈ క్రింద తెలిపిన తేదీలు వారిగా పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని మండల పశు వైద్య అధికారి డాక్టర్ ఉమా కుమారి తెలిపారు కావున పశు పోషకులు వారి పశువులకు టీకాలు చేయించుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.15 -10-24 నుండి 16వ తేదీ వరకు సిరిపురం, దెందుకూరు గ్రామాలు… 17వ తారీకు దెందుకూరు, మల్లారం గ్రామాలు…18 వ తారీకు ఖమ్మంపాడు, మల్లారం గ్రామాలు,…19వ తారీకు ఖమ్మంపాడు, రామచంద్రపురం గ్రామాలు,…21 తారీకు ఖమ్మంపాడు జాలిముడి గ్రామాలు,…22వ తారీకు రొంపిమళ్ల, చిలుకూరు గ్రామాలు,…23వ తారీకు చిలుకూరు, వంగవీడు గ్రామాలు,…24వ తారీకు కృష్ణాపురం, తోర్లపాడు గ్రామాలు,…25వ మాటూరు, తొండలగోపారం గ్రామాలు,…26వ తారీకు మాటూరుపేట, రాయపట్నం గ్రామాలు,…28వ తారీకు సిద్దినేనిగూడెం, రాయపట్నం గ్రామాలు,…29 వ తారీకు సిద్దినేనిగూడెం, రాయపట్నం గ్రామాలు,…30వ తారీకు నాగవరపాడు, ఇల్లూరు గ్రామాలు,… నవంబర్ 1వ తారీఖు నిదానపురం, ఇల్లూరు గ్రామాలు,…2 రెండో తారీకు మడుపల్లి, దేశినేని పాలెం గ్రామాలు,…4వ తారీకు మడుపల్లి, ఇల్లెందులపాడు గ్రామాలు,…5 వ తారీకు అల్లినగరం, బయ్యారం, మహాదేవపురం గ్రామాలు,…6వ తారీకు నక్కలగరుబు, మహాదేవపురం గ్రామాలు,…7వ తారీకు ఆత్కూరు, మధిర పట్టణం,…8వ తారీకు జిలుగుమాడు, మధిర ఎన్జీవోస్ కాలనీ,…9వ తారీకు మదిర పట్టణం, అంబారుపేట గ్రామాలలో జరుగును*

Join WhatsApp

Join Now