Site icon PRASHNA AYUDHAM

ఉమ్మడి ఖమ్మం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

IMG 20241112 WA0152

దమ్మపేట మండలం అప్పారావుపేట గ్రామపంచాయతీ గోపాలమిత్ర కేంద్రం నందు ఉచిత పశువైద్య శిబిరాన్ని మండల పశువైద్య అధికారిణి డాక్టర్ తేజ రాణి ప్రారంభించటం జరిగింది. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలకు కృత్రిమ గర్భధారణ మరియు సీజనల్ వ్యాధులు గురించి వివరించ38, పశువులకు గర్భకోశ వ్యాధికి సంబంధించి ఉచిత చికిత్స అందించారు, మరియు 8, పశువులకు కృత్రిమ గర్భధారణ,16 పశువులకు చూడి పరీక్షలు,18 దూడలకు నట్టల నివారణ మందులు అందించటం జరిగింది. ఈ కార్యక్రమానికి పశుగణాభివృద్ధి సంస్థ సో క్లస్టర్ సూపర్వైజర్ ఆర్ , చెన్నారావు. మరియు దమ్మపేట మండల వెటర్నరీ అసిస్టెంట్ ఎస్కే షరీఫ్, గోపాల్ మిత్రులు టీ జక్రయ్య, G.కృష్ణమూర్తి s ఎస్ శ్రీను. Os గాంధీ పాల్గొన్నారు.

Exit mobile version