హైడ్రాకు ఫుల్ పవర్స్.. ఇక దూకుడే!

హైడ్రాకు ఫుల్ పవర్స్.. ఇక దూకుడే!

ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్

హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం.దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించే యోచన. అప్పటివరకు హైడ్రాకు రక్షణగా ఈ ఆర్డినెన్స్. ఆక్రమణలు, వాటీ స్వాదినానికి సంబంధించి కావల్సిన దాదాపు అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఆక్రమణల పరిశీలన, నోటీసుల జారీ, తొలిగింపు ఇక హైడ్రా చేతిలోనే..హైడ్రాకు అధికారం కల్పిస్తూ పొందుపరిచిన ఆర్డినెన్స్..జీహెచ్ఎంసీ చట్టం -1955లోని సెక్షన్ 374బీ పురపాలక చట్టం -2019బీపాస్ చట్టం -2020.హెచ్ఎండీఏ చట్టం -2008. తెలంగాణ భూ ఆదాయ చట్టం లోని సెక్షన్ 1317ఎఫ్..

Join WhatsApp

Join Now