గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సినీ నటి జయసుధ!

*గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సినీ నటి జయసుధ!*

హైదరాబాద్:ఏప్రిల్ 16

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది…

ఈ అవార్డుల కోసం వ్యక్తి గత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాట గిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి.

మొత్తం 1248 నామినే షన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించను న్నారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) ఛైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, జ్యూరీ సభ్యులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నామినే షన్లను పరిశీలించాలని కోరారు.

తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా జ్యూరీ సభ్యులు వ్యవహ రించాలి. ఈ అవార్డుల కోసం ప్రభుత్వం నిష్ణాతు లైన వారిని జ్యూరీ సభ్యు లుగా నియమించింది, అని ఆయన అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏండ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం

Join WhatsApp

Join Now

Leave a Comment