పద్మశాలి సంఘంరాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గజేందుల నరసింహులు

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 18(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్ పల్లి గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజేందుల నర్సింహులును పద్మశాలి సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ నియమించారు. మంగళవారం హరిహర కళాభవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియామక పత్రం అందజేశారు. నియామకం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడు మేకల జయరాములుకు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now