మానవత్వం చాటుకున్న గజ్వేల్ బిజెపి నాయకులు

సిద్దిపేట జిల్లా 15 జనవరి 2025 :

గజ్వేల్ పట్టణంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్న గజ్వేల్ బీజేపీ సీనియర్ నాయకుడు నాగు ముదిరాజ్. ఈ సందర్భంగా నాగు ముదిరాజ్ మాట్లాడుతూ తమిళనాడు కు చెందిన బీజేపీ క్రియాశీల కార్యకర్త బోరు బండి పై పనిచేస్తూ ఉన్న క్రమంలో బోర్ బండి నుండి గజ్వేల్ బైపాస్ వద్ద రోడ్డుపై వదిలిపెట్టారని తను తమిళనాడు వెళ్లడానికి దారి ఖర్చుల కోసం గజ్వేల్ బిజెపి కార్యాలయానికి రావడం జరిగిందని వారికి దారి ఖర్చుల నిమిత్తం బిజెపి నాయకులు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, బారు అరవింద్, సురేష్, బండారు మహేష్ అందరం కలిసి తమిళనాడు వ్యక్తి దారి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు

Join WhatsApp

Join Now