గజ్వేల్ వాసులకు దక్కిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ హోదాలో

రాష్ట్ర
Headlines :
  1. గజ్వేల్ యువతకు రాష్ట్రస్థాయి గుర్తింపు – ఆంక్ష రెడ్డి, యక్ష బాజ్మీన్ విజయం
  2. సిద్దిపేట జిల్లా నుంచి యువజన కాంగ్రెస్‌లో నూతన నాయకత్వం
  3. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజ్వేల్ కి చెందిన యక్ష బాజ్మీన్ ఎంపిక
  4. ఆంక్ష రెడ్డి: యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా సిద్దిపేటకు గౌరవం
  5. నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ యువతకు కాంగ్రెస్ విజయ పతాకం

గజ్వేల్ వాసులకు దక్కిన యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యక్ష బాజ్విన్

గజ్వేల్ డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం లో ఇద్దరికి రాష్ట హోదాలు , ఆంక్షరెడ్డి కి యువజన కాంగ్రెస్ ఉప అధ్యక్షురాలు మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యక్ష బాజ్మీన్ , కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగం యువజన కాంగ్రెస్ కి జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ కి చెందిన యక్ష బాజ్మీన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోటీ పడి ఉమ్మడి సిద్దిపేట జిల్లాలో భారి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆంక్షలు రెడ్డి,భాజ్మీన్ మాట్లాడుతూ తన మీద నమ్మకం తో ఓట్లు వేసి గెలిపించిన రాష్ట్ర యువత కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మరియు తనతో పాటు గెలిచిన అందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now