Headlines :
-
పేకాట ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులు అరెస్ట్
-
ఎల్లారెడ్డిపేటలో పేకాట రక్కసిపై పోలీసుల చెరుపు
-
నగదు, ఫోన్లు, వాహనాలతో సహా పేకాట సన్నాహాలు స్వాధీనం
-
జూదం ఆడిన వారిపై కఠిన చర్యలు: ఎస్సై రమాకాంత్
-
పేకాట సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం: ఎల్లారెడ్డిపేట పోలీసులు
ఆదివారం సాయంత్రం సమయంలో అందా దా నాలుగు గంటలకు ఎల్లారెడ్డిపేట మండలంలోని ఒక ఇంటిలో కొంతమంది అక్రమంగా పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అట్టి పేకాట ఆడుతున్న ఇంటి ఇంటిని తనిఖీ చేయగా అక్కడ ఎనిమిది మంది వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించినారు వెంటనే వారి వద్ద నుంచి పేకాట సంబంధించిన సామాగ్రి ప్లే కార్డ్స్ మరియు నగదు 9400 8 సెల్ ఫోన్లు 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలపడం జరిగింది. ఎవరైనా పేకాట ఆడిన ఎలాంటి జూదం ఆడిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని అట్టి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలపడం జరిగింది