అన్న ప్రసాద కార్యక్రమంలో సుమారుగా 4000 పైన భక్తులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు చలవాది ప్రకాష్ మాట్లాడుతూ దైవ కార్యక్రమములో పాల్గొనుట ఆ దేవుని కృప ఉంటేనే జరుగుతుంది అని తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా దైవ కార్యక్రమంలో పాల్గొన్నచో వారికి దేవుని యొక్క ఆశీస్సులు లభిస్తాయి వారి కుటుంబం అంతా బాగుంటుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవకమిటీ అధ్యక్షులు చలవాది ప్రకాష్, సెక్రటరీస్ గూడెపు రాజు, బచ్చు శ్రీనివాస్,
డోగిపర్తి సతీష్,
కంటాల రిత్విక్,
టి శ్రీనివాస్ ఉత్సవ కమిటీ మహిళా అధ్యక్షురాలు పెండ్యాల రోజాలక్ష్మి, కొప్పరపు వీరబాబు, మొదలగు వారు పాల్గొన్నారు