Site icon PRASHNA AYUDHAM

నాటి ఆశయం – నేటీ కార్యాచరణ

ఆశయం
Headlines in Telugu:
  1. గంధసిరి టు పెద్దమండవ బీటీ రోడ్డుతో నాటి కల నెరవేర్చిన భట్టి విక్రమార్క
  2. రెండు నెలల్లో 7.5 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం పూర్తి
  3. మట్టా వెంకటేశ్వర రెడ్డి ఆశయానికి సాకారం: గంధసిరి ప్రజల ఆనందం
  4. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు గంధసిరి ప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు
  5. తెలంగాణ రోడ్డు అభివృద్ధిలో మరో మెట్టు: ముదిగొండ మండలం

 *ముదిగొండ మండలం మాజీ ఎంపీపీ మట్ట వెంకటేశ్వర రెడ్డి  ఆశయం గంధసిరి to పెద్దమండవ బీటీ రోడ్డు నిర్మాణం.* 

*వెంకటేశ్వర రెడ్డి ఆశయాన్ని నెరవేర్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు .* 

*మట్ట వెంకటేశ్వర రెడ్డి కల గంధసిరి టు పెద్దమండవ బీటీ రోడ్డు నిర్మాణం* . 

తన తండ్రి ఆశయాన్ని తాను నెరవేర్చాలని ఉద్దేశంతో మట్టా రవీందర్ రెడ్డి ఈ రోడ్డు నిర్మాణం యొక్క ఉపయోగాల గురించి *తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క * దృష్టికి తీసుకురావడం ఆ తర్వాత వెను వెంటనే ఈ రోడ్డు నిర్మాణానికి 7 కోట్ల 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, రెండు నెలల వ్యవధిలో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. 

ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి గంధసిరి ప్రజలు మరియు మట్ట రవీందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Exit mobile version