గాంధీ కుటుంబం మాట ఇస్తే త్యాగానికైనా
సిద్దం: సీఎం
TG: BC నేతలతో CM రేవంత్ ఈ రోజు (శనివారం) ప్రజాభవన్లో సమావేశమయ్యారు. ‘గాంధీ కుటుంబం మాట ఇస్తే ఎంతటి త్యాగానికైనా సిద్దవుతుంది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టలానే చిత్తశుద్దితో తెలంగాణ CMగా కులగణన నిర్వహించాం. ప్రజలందరినీ మైమకం చేసి పారదర్శకంగా కులగణన చేశాం. గత ప్రభుత్వం 12గంటల్లో సర్వే చేసి కాకి లెక్కలను చూపించిందే కానీ.. అధికారికంగా ఎక్కడా లెక్కలు చూపించలేదు. ‘ అని రేవంత్ రెడ్డి తెలిపారు.