ఓల్డ్ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని శోభాయాత్ర
మోటకొండూర్
ఇక్కుర్తి గ్రామంలో ఓల్డ్ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జోత్సవం కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చామకూర అమరేందర్ రెడ్డి టిఆర్ఎస్ మండల కోశాధికారి చల్ల విజయ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు దడిగ పరశురాములు చిరుబోయి నరసింహులు యూత్ అసోసియేషన్ నాయకులు చామకూర రంజిత్ రెడ్డి సంపత్ మా కొరుటూరు మధు చామకూర రవీందర్ రెడ్డి దొంతిరీ అంజిరెడ్డ రావి రామచంద్ర రెడ్డి. ఓరుగంటూ ఉపేందర్ ఎండి వాజిద్ గవ్వల కిషోర్ ఆయిల్ రవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు