Site icon PRASHNA AYUDHAM

ఓటు హక్కు వినియోగించుకున్న గంగిశెట్టి కృష్ణ 

IMG 20250227 WA0294

ఓటు హక్కు వినియోగించుకున్న గంగిశెట్టి కృష్ణ

గజ్వేల్ నియోజకవర్గం 27 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న గజ్వేల్ పట్టణ యువ నాయకుడు గంగిశెట్టి కృష్ణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

Exit mobile version