Headlines
-
ఉప్పల్ ఎక్సైజ్ పోలీసుల చేతిలో గంజాయి విక్రేత పట్టుబాటు
-
ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి రవాణా చేసిన వ్యక్తి అరెస్ట్
-
హైదరాబాద్లో గంజాయి విక్రయాలు: నిందితుడి నుంచి 1.280 కిలోలు స్వాధీనం
-
గంజాయి అక్రమ రవాణా వెనుక ఉన్న నిందితుడి ఒప్పుకోలు
-
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ఎక్సైజ్ పోలీసుల విజయం
మేడ్చల్ జిల్లా
డిపి ఈవో మల్కాజిగిరి సూచనల మేరకు ఏ ఈ ఎస్ మల్కాజ్గిరి పర్యవేక్షణలో, Dt: 30.11.2024 ఉప్పల్, సిబ్బందితో కలిసి ఒరిస్సా బార్డర్‌లో నుంచి అక్రమంగా తీసుక వచ్చి హైదారాబాద్‌లో ఉప్పల్ మల్లాపూర్ లో అమ్మకానికి తీసుక వస్తున్న గంజాయిని అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఒక వ్యక్తి ని పట్టుకున్నారు A1: ఆనంద్ నహక్ తండ్రి బహాన్ నహక్, రెసిడెన్స్ చర్లపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ వద్ద నుంచి (1.280) కిలోల గంజాయి బజాజ్ CT 110X బైక్* స్వాధీనం చేసుకుని అతని పై కేసు నమోదు చెయ్యడం జరిగింది. తదుపరి నిందితుడిని విచారణ చేయగా అతను ఒరిస్సా బార్డర్ నుండి ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. మరియు దానిని అవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయించి లాభం పొందుతున్నాడు.కేసులో పాల్గొన్న అధికారులు*
1. బి. ఓంకార్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్*
2. శ్రీనివాసులు, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్*
3. పి. నరేష్ రెడ్డి, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్*
4. ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.*