గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్న బోయినిపల్లి పోలీస్లు

గంజాయి
Headlines :
  1. గంజాయి రవాణా: బోయినిపల్లిలో ముగ్గురు అరెస్ట్
  2. డ్రగ్స్ అక్రమ రవాణా అడ్డుకున్న పోలీసులు
  3. గంజాయి 21 గ్రాములు సీజ్: ముగ్గురిపై కేసు నమోదు
  4. గంజాయి వ్యాపారంపై పంచుల సమక్షంలో విచారణ
  5. సిరిసిల్ల పోలీసుల చేతికి చిక్కిన డ్రగ్ వ్యాపారం

 రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మర్లపేట గ్రామ శివారులో 30/11/2024/రోజున గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందడంతో బోయినిపల్లి పోలీస్ లు మరియు సిసిఎస్ సిరిసిల్ల, ఆధ్వర్యంలో రక్కి నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు 21 గ్రాముల గంజాయి యుక్తంగా దొరికినారు .అ వ్యక్తులను ఇద్దరు పంచుల సమక్షంలో విచారించడం తో వారు సిరిసిల్లలో గుర్తుతెలియని వ్యక్తుల నుండి గంజాయి కొనుక్కొని గంగాధర చుట్టుపక్కల ఫ్యాక్టరీలలోని వ్యక్తులకు అమ్మడానికి తీసుకొని వచ్చామని చెప్పారు.వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 21 గ్రాముల గంజాయిని పంచల సమక్షంలో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి గంజాయి తో దొరికిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎస్ ఐ పృథ్విదర్ గౌడ్ తెలిపారు.

Join WhatsApp

Join Now