అనాధాశ్రమానికి గ్యాస్ స్టవ్ వితరణ

అనాధాశ్రమానికి
Headlines :
అనాధాశ్రమానికి గ్యాస్ స్టవ్ వితరణ

*స్పందన అనాధాశ్రమానికి గ్యాస్ స్టవ్ వితరణ చేసిన సత్య సాయి సేవ సమితి*
*జమ్మికుంట నవంబర్ 2 ప్రశ్న ఆయుధం::-*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి లో గల స్పందన అనాధ ఆశ్రమానికి శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో గ్యాస్ స్టవ్ ను వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ గన్ను సతీష్ మాట్లాడుతూ ఎంతోమంది అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించి వారి బాగోగులు చూసుకుంటున్న స్పందన అనాధాశ్రమంలో ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ రిపేర్ కు వచ్చి పనిచేయకపోవడంతో వారు సత్యసాయి సేవా సమితి ట్రస్టు సంప్రదించగా స్పందించిన సమితి సభ్యులు ఆశ్రమానికి గ్యాస్ స్టవ్ ను అందించడం జరిగిందని ఆయన తెలిపారు శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో స్పందన అనాధశ్రమంలోని పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంది ఆ స్వామివారి కృపతో ఉన్నత స్థితికి చేరుకోవాలని వారు కోరుకున్నారు.

Join WhatsApp

Join Now