గేట్ దరఖాస్తులలో మార్పులకు అవకాశం..!

గేట్
Headlines in Telugu
“గేట్ అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ నుంచి మంచి వార్త”
“నవంబర్ 10 వరకు మార్పులకు అవకాశం”
గేట్ అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోని ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(GATE) నోటిఫికేషన్ ఇది వరకే విడుదలైన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు చేసే క్రమంలో తప్పులు చేసిన అభ్యర్థులకు ఐఐటీ రూర్కీ నవంబర్ 10 వరకు మార్పులకు అవకాశం కల్పించింది. కాగా గేట్- 2025 ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనుంది.

Join WhatsApp

Join Now