గౌతమ్ అదానీపై నమోదైన కేసులో మరో కీలక పరిణామం

కేసులో
Headlines
  1. అదానీపై లంచం ఆరోపణలు: US SEC సమన్లు జారీ
  2. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కేసులో అదానీ కుటుంబానికి నోటీసులు
  3. US SEC: 21 రోజుల్లో సమాధానం లేదా తీర్పు వ్యతిరేకం
  4. 2,200 కోట్లు లంచం ఆరోపణలపై అదానీ వివరణ ఇవ్వాల్సి వస్తోంది
  5. అమెరికాలో అదానీ కేసు: రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీకి యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సమన్లు జారీ చేసింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందడానికి రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరింది. నోటీసులు ఇచ్చిన 21 రోజుల లోపు సమాధానం ఇవ్వాలని.. లేదా తీర్పు వ్యతిరేకంగా వెలువడుతుందని US SEC హెచ్చరించింది.

Join WhatsApp

Join Now