నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్న గాయత్రి బ్రాహ్మణ సంఘం

*నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్న గాయత్రి బ్రాహ్మణ సంఘం*

*IMG 20250323 WA0177

మార్చి 23 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా లోని హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో గాయత్రి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు ఆదివారం రోజున పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షుడిగా చెన్నూరు సురేష్ కుమార్ కార్యదర్శిగా అనురాగ రోహిత్ దామెర గెలుపొందారు అని గాయత్రి బ్రాహ్మణ సంఘం ఎన్నికల అధికారి ఎర్రం శ్రీనివాస్ ఎలగందుల సాగర్ నెల్లి లక్ష్మిపతి జయపాల్ రెడ్డి లు తెలిపారు అలాగే కోశాధికారిగా భాగవతుల శ్రీకాంత్ శర్మ, ఉపాధ్యక్ష పదవికి కొదుమగుళ్ల నందకిషోర్ చార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ఎర్రం శ్రీనివాస్, వెలగందుల సాగర్, నెల్లి లక్ష్మీపతి, జయపాల్ రెడ్డిలు తెలిపారు. గెలుపొందిన వారికి ధ్రువీకరించి ఎన్నిక కాబడినట్లు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మిగతా సభ్యులకు గాయత్రి బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now