హిందీ అధ్యాపకుడిని సన్మానించిన గఫూర్ శిక్షక్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హిందీ లెక్చరర్ పోస్టుల లో కామారెడ్డి కి చెందిన హిందీ పండిత్ పాధ్యాయుడు రమేష్ చైతన్య ఎంపిక కావడం పట్ల రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నదని ఆర్ యు పి పి టి జి. పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు.
ఈ సందర్భంగా రమేష్ చైతన్యను సన్మానించరు.
జూనియర్ లెక్చరర్ హిందీని సాధించిన రమేష్ చైతన్య ఉత్తమ ఉపాధ్యాయుడే కాకుండా మంచి శిక్షణ నైపుణ్యాలు కలిగిన మోటివేటర్ గా విద్యార్థులకు ఎంతోమందికి శిక్షణను గతంలో మేటి ఉపాధ్యాయునికి మేటి ర్యాంకుతో హిందీ లెక్చరర్ గా
ఉద్యోగం రావడం పట్ల అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆర్ యు పి పి టి జి హర్షం వ్యక్తం చేసిందన్నారు.