Headlines
-
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఘాట్కేసర్ ఏ.ఈ
-
11కేవీ లైన్ క్లియరెన్స్ కోసం 15,000 లంచం డిమాండ్
-
ఏసీబీ దాడులు: విద్యుత్ శాఖ అవినీతి బహిర్గతం
-
మేడ్చల్ జిల్లాలో ఘాట్కేసర్ ఏ.ఈ, లైన్ ఇన్స్పెక్టర్ అరెస్టు
-
లంచం కేసు: నాంపల్లి ఏసీబీ కోర్టులో ముగ్గురికి రిమాండ్
*11కేవీ లైన్ క్లియరెన్స్ కోసం 15,000 వేల రూపాయలు లంచం డిమాండ్ ..*
*- ఘాట్కేసర్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు,11కేవి లైన్ క్లియరెన్స్ కోసం ఓ వ్యక్తి నుండి 15000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఘాట్కేసర్ ఏ.ఈ బలరాం నాయక్, ఓ ప్రైవేటు వ్యక్తి మహేష్ అనే వ్యక్తి ద్వారా 10000 రూపాయలు,లైన్ ఇన్స్పెక్టర్ హేమంత్ నాయక్ ద్వారా 5000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పట్టుబడిన ముగ్గురిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండుకు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ..