Site icon PRASHNA AYUDHAM

వ్యాపారాలకు అనుకూలమైన ప్రాంతం గజ్వేల్

IMG 20240828 WA0679

వ్యాపారాలకు అనుకూల ప్రాంతం గజ్వేల్ — మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

అరేబియన్ మండి బిర్యాని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

సిద్దిపేట ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపం లో నూతనంగా ఏర్పాటు చేసిన మా అరేబియన్ మండి బిర్యాని సెంటర్ ను బుదవారం ప్రారంభించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుందని యువత అన్ని రంగాల్లో రాణించడంతోపాటు వ్యాపార రంగంలో కూడా ముందు వరుసలో ఉండాలని అన్నారు బిర్యానీ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు, వినియోగ దారుల మన్నన పొందుతూ నాణ్యమైన వస్తువులతో హోటల్ నడిపించి, హోటల్ మంచి గుర్తింపు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొనగారి రాజు, సీనియర్ నాయకులు సమీర్, జంగం రమేష్ గౌడ్, వంటేరు కొండల్ రెడ్డి, వంటేరు వెంకట్ రెడ్డి, వంటేరు మల్లారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, సంగేపు కన్నా, ప్రవీణ్, కప్ప భాస్కర్, చిటుకుల శివారెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version