మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును కలిసిన గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు
*గజ్వేల్ టౌన్, ఫిబ్రవరి 02,
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును హైదరాబాదులోని ఆయన నివాసంలో ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజాల రవిగౌడ్, గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సమీర్ ఇర్షద్,
మైనంపల్లి టీం ఆర్గనైజేషన్ అధ్యక్షులు బురుజు కింది ప్రశాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ ములుగు మండల మాజీ అధ్యక్షులు నదీమ్ తదితరులు ఉన్నారు.