జి.ఎచ్.ఎం.సి అధికారులు  కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేశారు

జి.ఎచ్.ఎం.సి అధికారులు

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు

తెలియచేశారు

ప్రశ్న ఆయుధం జనవరి 04: కూకట్‌పల్లి ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ని జి.ఎచ్.ఎం.సి ఇంజనీరింగ్ విభాగం ఎ.ఇ శ్రావణి మరియు వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, బోయాకిషన్, పోశెట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now