GHMC సంచలన నిర్ణయం…!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు, బ్యానర్లువాల్ పెయింటింగ్స్ బ్యాన్ చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి నిర్ణయం. వాల్ పోస్టర్లు, పెయింటింగ్స్ పై సీరియస్ గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేసిన GHMC కమిషనర్ ఆమ్రపాలి.సినిమా థియేటర్ వాళ్ళు కూడా పోస్టర్లు అతికించకుండా చూడాలని డెప్యూటీ కమిషనర్లకు ఆదేశం.ఒకవేళ పోస్టర్లు అతికిస్తే పెనాల్టీలు విధించాలని ఆమ్రపాలి ఆదేశాలు.