తిరుమల థియేటర్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ మూవీ టీజర్ రిలీజ్.
ఖమ్మం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో తిరుమల థియేటర్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం టీజర్ ని ఈరోజు దేశవ్యాప్తంగా ఐదు గంటల 40 నిమిషాలకు ప్రదర్శించడం జరిగింది . ఈ టీజర్ చాలా అద్భుతంగా రావడంతో అభిమానులు కోలాహలం థియేటర్ యందు జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరేష్ గౌడ్ , గంగిశెట్టి శ్రీనివాస్ , ఉపేందర్ చౌదరి , రామ్ చరణ్ , టౌన్ అధ్యక్షులు కొమ్ము విజేత , పాల్వంచ నుంచి కాసిం , మధిర నుంచి వినయ్ , సత్తుపల్లి నుంచి కుమార్ , సైదులు , మల్లేశం , సాయి , ఉదయ్ ఆర్సి బాయ్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు .