Site icon PRASHNA AYUDHAM

గోదావరి ముంపున్నా గ్రామం

గోదావరి ముంగిట్లో పొంచి ఉన్న గ్రామం
సండ్రపుల్లారెడ్డి నగర్

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధిరాయల పోలయ్య జూలై 22
ఆ ప్రాంతాన్ని సిపిఎం పార్టీ బృందం ఆ గ్రామాన్ని సందర్శించారు టైం జరిగింది
ఆసందర్భంగా బూర్గంపాడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సారపాక ప్రాంతంలో భాస్కర్ నగర్ దగ్గర ఎస్టి కాలనీ
సండ్ర పుల్లారెడ్డి నగర్ గోదావరి ముంగిట్లో మునిగే మొదటి గ్రామం అని అన్నారు

ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్న సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పొంద నాయకులు
ముత్యాల సత్యనారాయణ గోదావరి వరదలకు మునిగే ప్రాంతంలో ఐటీడీఏ అధికారులు బూర్గంపాడు తాసిల్దారు గతంలో ఈ లోతట్టు ప్రాంతంలో చూపించి చేతులు దులుపుకున్నారని అన్నారు

అందుకు మొదటిసారిగా గోదావరి వరదలకు 55 అడుగులు గోదావరి వస్తే మొదటిగా మునిగేది మేమే అని సిపిఎం పార్టీ బృందానికి తెలిపారు

అందుకు అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించాలని ఇప్పటికే గోదావరి 48 అడుగులు వచ్చిందని ఇంకా ఏడు అడుగులు గోదావరి వస్తే ఆ ప్రాంతాన్ని ముంచేస్తుందని
ఆ గ్రామాన్ని పునరావస్తా కేంద్రాలకి పంపించాల్సిన అవసరం ఉంది అని అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించాలని కోరుతున్నాం

అదేవిధంగా సారపాక ప్రాంతంలో పాత సారపాక బసప్ప క్యాంపు ముందుగ గోదావరి పడుతుందని అన్నారు

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులూ ఆదురి నరసరావు రావుల పెళ్లి ఈశ్వరరావు పసుపులేటి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version