ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 8(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో దుర్గ భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత కి శాస్త్ర రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దుర్గామాత భక్తులకు మహా లక్ష్మీ అవతారంలో దర్శనమిచింది ఈ కార్యక్రమంలో దుర్గ భవాని ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు