వెంకటాపూర్ గ్రామంలో ఉద్యోగం సాధించిన గోగు సౌమ్య

శివారు వెంకటాపూర్ లో ఉద్యోగం సాధించిన గోగు సౌమ్య

 

గజ్వేల్ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం :

 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో గోగు సౌమ్య ఉపాధ్యాయ ఉద్యోగం సాధించింది. సంగారెడ్డి జిల్లాకు జోగుపేట చెందిన గోగు సౌమ్య గత ఐదు సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి గోగు నవీన్ కు ఇచ్చి వివాహం జరిపించారు. డీఎస్సీ లో సంగారెడ్డి జిల్లా నుండి 110 ర్యాంకు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినందుకు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now