దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ..

దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ..

దేవుడి దగ్గరికి వెళ్తున్నానంటూ ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో జరిగింది.

హిమాయత్నగర్కు చెందిన అరుణ్ కుమార్ జైన్, పూజా జైన్ (43) భార్యాభర్తలు. కొద్దిరోజులుగా పూజా జైన్ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు.

ఈ క్రమంలో భర్త ఆఫీస్కు వెళ్లగానే తాను నివసించే అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. ‘ఆత్మార్పణతో దేవుడికి దగ్గరవుతా’ అంటూ ఆమె ఓ లేఖ రాశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment