బంగార తాకట్టు కు అసలుతో సంబంధం లేకుండా వడ్డీ తోనే రెన్యూవల్ చేసుకోవాలి.

*బంగార తాకట్టు కు అసలుతో సంబంధం లేకుండా వడ్డీ తోనే రెన్యూవల్ చేసుకోవాలి.* ..

*బ్యాంకింగ్ కరస్పండెంట్ ల సేవలు గ్రామాల్లో అందించేలా చూడాలి…* ..

ఎంపిటిసి లింగప్ప* …

బంగారం తాకట్టు పెట్టిన రైతులకు అసలుతో సంబంధం లేకుండా వడ్డీ కట్టించుకోవాలని *టీడీపీ ఎంపిటిసి లింగప్ప* డిమాండ్ చేశారు.

బుధవారం కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడు గ్రామం లో యూనియన్ బ్యాంక్ వద్ద రైతులు నిరసనకు దిగారు. వీరికి టీడీపీ ఎంపిటిసి లింగన్న, తలారి ప్రభాకర్,T. J. నరసింహమూర్తిలు మద్దతు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ కి పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం అందజేశారు.నాయకులు, రైతులు మాట్లాడుతూ…బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన రైతులు వడ్డీ మరియు అసలు కట్టి రెన్యువల్ చేసుకోవాలి, అని మన యూనియన్ బ్యాంక్ సిబ్బంది చెప్పడం జరిగింది, కాని రైతులు ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వడ్డీ కట్టించుకోని రెన్యువల్ చేసుకోవాలని మేనేజర్ సార్ ని సవినయంగా కోరడం జరిగింది… GL. లింగప్ప MPTC, తలారి ప్రభాకర్,T. J. నరసింహమూర్తి, తిప్పనపల్లి దొడ్డయ్య, బొజప్ప, సిద్ధారెడ్డిEx DLR,YM, ఎర్రి స్వామి, లక్ష్మప్ప, రవి,

Join WhatsApp

Join Now

Leave a Comment