స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

బంగారం
Headlines
  1. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు: తెలుగు రాష్ట్రాల్లో తాజా సమాచారం
  2. 22 క్యారెట్లు రూ. 73,000: బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి
  3. వెండి ధర రూ. 1,01,000: బులియన్ మార్కెట్‌లో స్థిరత్వం
  4. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: ఆదివారం పరిస్థితి
  5. బంగారం, వెండి ధరల్లో మార్పులేమీ లేవు: మార్కెట్ అప్డేట్
దేశీయ బులియన్ మార్కెట్‌లో గత ఐదు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 73,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 79,640 గా కొనసాగుతున్నాయి. ఇంకా కిలో వెండి ధర రూ. 1,01,000 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment