నవ వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన గోలి సంతోష్

నవ వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన గోలి సంతోష్

గజ్వేల్, 01 మార్చి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గురు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పురం ఆంజనేయులు తండ్రి పోచయ్య కూతురు అలేఖ్య వివాహానికి శనివారం గజ్వేల్ లో  పుస్తె మట్టెలు అందజేసిన లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ కుమార్ దంపతులు. ఈ కార్యక్రమంలో కొల్గూర్ మాజీ ఎంపీటీసీ గొడుగు జ్యోతి స్వామి, గజ్వేల్ మండల బీసీ సెల్ అధ్యక్షులు పురం ఆంజనేయులు, పురం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now