శరదృతువు ఆరంభం.శరన్నవరాత్రితో శుభ పరిణామం …
జమ్మి ఆకుల బంగారం..
ఆ పాల పిట్టల సింగారం..
తామరలు వికసించిన వేళా.
పక్షులు కిలకిల రావాలు పలికిన వేళా…
వెన్నెలమ్మ పూస్తున్న వేళా..
మేఘాలు పురాయిస్తున్న వేళా …
ప్రకృతి అందాలు విరబూసే వేళా..
మంచి అనేది ఓటమిలో కూడా విజయ తీరం దాటుతుంది..
చెడుపై మంచి సాధించిన విజయం చరిత్రలో నిలిచి పోతుంది …
మంచి ఎప్పుడు విజయమే కావాలి
ఒక తీపి గుర్తుగా మిగిలి పోవాలి …
ఆ విజయ గాధలే ముందు తరాలకు అందించే బహుమతుల కానుక అవ్వాలి..
ఆ కనుకదుర్గమ్మ ఆశీస్సులతో అన్నిటా విజయం పొందాలని…
దసరా శుభాకాంక్షలతో…
మీ అనిల్ పాటిల్ * ✍️