ఉత్తునూర్ లో గోపాల కాల్వలు..
సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా మంగళవారం గోపాల కాల్వలను శ్రీ ఖoడెరాయ మహాదేవాలయ ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని కొట్టారు. వారికి విడిసి ఆధ్వర్యంలో 4000 రూపాయల బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు దొడ్లే రవి, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు