బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం
ఆగివున్న లారీ ని డీ కొన్న కారు
బోయినిపల్లి, డిసెంబర్,26
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సమీపంలో కరీంనగర్ సిరిసిల్ల హైవే రోడ్డు పై ఉదయం గోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు మీద లారీలు ఆగి ఉండడం వలన వేములవాడ నుంచి వస్తున్న తిమ్మాపూర్ అయ్యప్ప స్వామి భక్తులు ఇద్దరు వారి యొక్క భార్యలు ఉన్నారు వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ఆగి వున్న లారీ ని ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్టు అక్కడి జనాలు చెపుతున్నారు మిగతా ముగ్గురిని అంబులెన్స్ లో కరీంనగర్ఆసుపత్రికి తరలించారు మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.