*సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్న గోరంట్ల మాధవ్*
అనంతపురం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ.
వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.
విచారణలో భాగంగా నేడు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విజయవాడ పోలీసులు.
విచారణకు హాజరయ్యేందుకు భారీగా జన సందోహంతో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న గోరంట్ల మాధవ్.