కులాల లెక్కలు తేల్చిన తర్వాతే వర్గీకరణ అమలు చేయండి: గోరటి వెంకన్న.

 

IMG 20240803 WA0081

తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. సామాజికంగా మాదిగ వర్గానికి రావాల్సిన హక్కులు అందాల్సిందేనని స్పష్టం చేశారు.ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు గొంతెత్తని వారు ఇప్పుడు మా వర్గీక రణ విషయంలో ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విభేదాల కోసమా? మాదిగలు, మాలలు ఐక్యంగా రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన ఉమ్మడి వాటా తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now