*ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు నింపిన గౌశెట్టి భవాని చూపు సజీవం*
*కుటుంబ సభ్యులను అభినందించిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు నేత్రాలను సేకరించిన ఎల్ వి ప్రసాద్ వరంగల్ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్*
*హుజరాబాద్ డిసెంబర్ 27 ప్రశ్న ఆయుధం:-*
హుజురాబాద్ పట్టణం గాంధీ నగర్ నివాసి అయిన గౌరీశెట్టి భవాని గుండె పోటుతో గురువారం రోజున మధ్యాహ్నం 2-30. గంటలకు మృతిచెందగా జమ్మికుంట వ్యాపారి కాసం నగేష్ సమాచారం మేరకు గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, రావికంటి రాజేందర్ యోగ గురువు నరహరి వారి కుటుంబ సభ్యులకు అవగాహనకల్పించగా ,కుటుంబసభ్యులు ఒప్పుకోవడంతో యోగా గురువు సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మచ్చ గిరి నరహరి ఆధ్వర్యంలో వరంగల్ ఎల్ వి ప్రసాద్ టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ పంపించారు ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన గౌరిశెట్టి భవాని చూపు సజీవం అని పేర్కొన్నారు భర్త గౌరీశెట్టి శ్రీనివాస్, కూతురు సంయుక్త సహకరించిన వంగల రమేష్ జిరాక్స్ గర్రెపల్లి వెంకటేశ్వర్లు డీలర్, కాసం నగేష్, రావి కంటి రాజేందర్ కు