పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 20
కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్ ఏర్పాటు చేసిన ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి పట్టాలు అందించారు కాలేజీ వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు అనంతరం వివిధ గ్రూపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు పారితోషికం అందించారు.