ప్రభుత్వ చౌక ధరల దుకాణం ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు..

ప్రభుత్వ
Headline (Telugu)
కామారెడ్డిలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం ప్రారంభించిన షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:

కామారెడ్డి పట్టణంలోని సైలని బాబా కాలనీలో ప్రభుత్వ చౌక ధరల దుకాణం 2909027 ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు
ఈ సందర్భంగా షబ్బీర్అలి మాట్లాడుతూ. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారిని ఆదుకోవాలని నిర్ణయించింది.
పేదల ఆకలి తీర్చడానికి వెనకాడకుండా ఎంత ఖర్చు అయినా ముందుకు వెళుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం
త్వరలో ఇంటింటికి సమగ్ర సర్వే నిర్వహించి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందిస్తాం
వచ్చే నెల నుండి చౌక ధర దుకాణాలలో పేదలకు సన్న బియ్యం అందిస్తామనిచెప్పారు.

Join WhatsApp

Join Now