*బర్ల వారి రజస్వల వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు..*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 7 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, గరుగుబిల్లి మండలంలో రావుపల్లి గ్రామానికి చెందిన బర్ల వారి రజస్వల మహోత్సవానికి హాజరై చిరంజీవి కుమార్తె *మనిషా* ని ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు జగదీశ్వరి* ఆశీర్వదించారు. ఆమె వెంట నాయకులు పురుషోత్తం నాయుడు, తవిటి నాయుడు, నారాయణ స్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.